కన్య: ఆలయాలను సందర్శిస్తారు. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. #RasiPhalalu #January19 #DailyAstro